రాజేంద్రప్రసాద్ కెరీర్ లో మరో మరిచిపోలేని చిత్రం 'సేనాపతి'
పవన్ సాధినేని దర్శకత్వంలో సుస్మిత కొణిదెల నిర్మాతగా సేనాపతి చిత్రం వస్తోంది. వరల్డ్ ఆఫ్ సేనాపతి పేరుతో రాజేంద్రప్రసాద్ ను డిఫరెంట్ గా చూపిస్తూ ప్రోమో విడుదల చేశారు.ఈనెల 31న ఆహాలో స్ట్రీమ్ కానున్న సేనాపతి చిత్రబృందంతో సరదా మాటామంతి మీరూ చూసేయండి