Rajamouli Extraordinary speech @NYCC : Ram Charan, Jr NTR పేరు చెప్పగానే దద్దరిల్లిన New York
Continues below advertisement
ర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కొత్త చరిత్ర సృష్టించాడు. RRR చిత్రంతో హాలీవుడ్ నుంచి ఇన్నాళ్లూ ప్రశంసలు మాత్రమే దక్కించుకున్న రాజమౌళి..ఇక అవార్డుల వేట మొదలుపెట్టేశాడు. ప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ ఏటా ఇచ్చే అవార్డుల్లో RRR సినిమాకు గానూ ఎస్ ఎస్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. SS Rajamouli Won NYCC : న్యూయార్క్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ కు సంప్రదాయ వస్త్రధారణలో రాజమౌళి
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement