Rahul Sipligunj Oscar Journey : హైదరాబాదీ పాటలు పాడే పోరడు..ఆస్కార్ దాకా ఎట్లెళ్లిండు..! | ABP Desam
రాహుల్ సిప్లిగంజ్... ఇప్పుడు ఆస్కార్ లెవల్లో మోగిపోతున్న పేరిది. కాకా, చిచ్చా అని అందరినీ చనువుగా పిలిచేసే రాహుల్ సిప్లిగంజ్..ఓ గల్లీ బాయ్ స్టేజ్ నుంచి ఆస్కార్ లైవ్ షో ఇచ్చే పొజిషన్ కు వెళ్లిపోయాడు