Pushpa The Rule Scene Leaked Allu Arjun: పుష్ప అలా చేయడం కేశవకు నచ్చలేదా..?
పుష్ప ద రూల్ సినిమా నుంచి ఓ సీన్ లీకైందనే చెప్పుకోవాలి. ఒక పర్టిక్యులర్ సీన్ రైటింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో ఏముందంటే.... ఏదో సీరియస్ విషయమై ముందు శ్రీవల్లి, పుష్ప గురించి చర్చ జరుగుతుంది. చివరకు సారీ చెప్పేయ్ అన్నట్టుగా శ్రీవల్లి పుష్పకు చెప్తుంది. అప్పుడు కేశవ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది.