Pushpa Russian Trailer | రష్యాలోనూ పుష్ప క్రేజ్..డైలాగ్స్ మీకు అర్థమయ్యాయా..? | ABP Desam
Continues below advertisement
యానియ స్థుపెల..!ఏంటి కిల్ కిల్ భాష మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారు కదా..! ఇందాకే పుష్ప ట్రైలర్ చూశా అందులో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఇవే. త్వరలోనే రష్యన్ భాషలో విడుదలవబోతున్న పుష్ప సినిమాకు సంబంధించి ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ట్రైలర్ మనం ఎప్పుడో చూసిందే కానీ డైలాగులే వినడానికి చాలా కొత్తగా ఉన్నాయి.
Continues below advertisement