Producer NV Prasad Sensational Comments: ఎవరొస్తారో రమ్మనండి..సవాల్ విసురుతున్నా| ABP Desam
Acharya Pre Release హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత NV Prasad Sensational Comments చేశారు. ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.