Producer Natti Kumar Interview: షూటింగులు ఆపలేదని స్పష్టం చేసిన నిర్మాత నట్టి కుమార్| ABP Desam
హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ లో పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. పరిశ్రమకు ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. షూటింగులు ప్రస్తుతానికి ఆపలేదంటున్న నిర్మాత నట్టి కుమార్ తో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్.