Prashanth Neel Inspirational Journey: సినిమాలేమో మూడంటే మూడు...కానీ దేశవ్యాప్తంగా హోరు.!| ABP Desam

Prashanth Neel ఇప్పుడు ఈ పేరు తెలియని మూవీ లవర్ ఉండరు. KGF Chapter 2 తో దేశవ్యాప్తంగా మరోసారి తన స్టామినాను పరిచయం చేశారు ఆయన. Yash అప్పీరియెన్స్ కి తోడు ప్రశాంత్ నీల్ టేకింగ్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మాస్ యుఫోరియాకు గురిచేస్తోంది. కేజీఎఫ్ పేరు చెబితే చాలు బ్రాండ్ అనేంతలా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ జర్నీ ఎలా మొదలైంది..ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola