Prashant Varma Confidence: సంక్రాంతి పోటీపై ప్రశాంత్ సూపర్బ్ ఆన్సర్
గట్టిగా చూసుకుంటే ఇంకో రెండు వారాలు మాత్రమే ఉన్నాయి, సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడటానికి. ఈసారి విభిన్న సినిమాలు క్యూ కట్టాయి. మహేష్ బాబు గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ సైంధవ్, మాస్ మహారాజా ఈగల్, కింగ్ నాగార్జున నా సామి రంగ, వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు. అయితే వీటన్నింటి మధ్యలో ఓ సినిమా మాత్రం చాలా ఎగ్జైట్ చేస్తోంది.