Prakash Raj Emotional: నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ కాలాన్ని గుర్తు చేసుకున్న ప్రకాష్ రాజ్
నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ల సంబరాల్లో భాగంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్.... అప్పుడు తన మీద బ్యాన్ ఉన్నాసరే తన కోసమే వెయిట్ చేసిన త్రివిక్రమ్, స్రవంతి రవికిషోర్ కు ధన్యవాదాలు తెలిపారు.