Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj: ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన ప్రశాంత్ నీల్
కుర్రాళ్లు సాధారణంగా పడుకునే టైంలో..... టీజర్ రిలీజ్ చేసిన హోంబలే ఫిలిమ్స్.... వారందరికీ గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ రిలీజ్ చేసి వారిని శాటిస్పై చేసింది. ఇవాళ రిలీజ్ అయిన సలార్ టీజర్ డ్యురేషన్ మొత్తం నిమిషం 46 సెకన్లు ఉంది. ముందుగా చివర్లో పడ్డ కార్డు గురించి చెప్పేసుకుందాం. ఇది సలార్ పార్ట్-1 మాత్రమే అని అనౌన్స్ చేశారు. పార్ట్-1 సీజ్ ఫైర్ అని అనౌన్స్ చేసిన చిత్రబృందం..... సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించింది.