Prabhas Project K Update : ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రాజెక్ట్ K నుంచి అదిరే అప్ డేట్ | ABP Desam
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ అంతా ఈగర్ వెయిట్ చేస్తున్న సినిమాల్లో Project K ఒకటి. సైన్స్ ఫిక్షన్ జోన్రాలో వస్తున్న ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ది క్రూషియల్ రోల్. ఇప్పటివరకూ తెలుగు తెరపై అంతెందుకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాని పాయింట్ తో ఈ సినిమాను తీస్తున్నామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది.