Prabhas Gaami Trailer Reaction: విష్వక్ సేన్ గామి ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన 'కల్కి' ప్రభాస్
ABP Desam
Updated at:
01 Mar 2024 08:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిష్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు రాకపోయినా, ఓ వీడియో రికార్డ్ చేసి డార్లింగ్ ప్రభాస్ తన బెస్ట్ విషెస్ చెప్పారు.