Prabhas Adipurush Public Reaction | Fans Hungama: థియేటర్ల వద్ద ఆదిపురుష్ హంగామా
ABP Desam
Updated at:
16 Jun 2023 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగురాష్ట్రాల్లోనే కాదు.... దేశవ్యాప్తంగా ఆదిపురుష్ ఫీవర్ కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేసుకున్నారు. ఇక ఇవాళ మార్నింగ్ షో కన్నా ముందే వేసిన స్పెషల్ షోలకు చిన్నా, పెద్దా అంతా తరలివచ్చారు.