Pooja Hegde Speech at Acharya Pre release: సౌత్ సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాంబే| ABP Desam
Acharya Pre Release హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో Pooaj Hegde సినిమా షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడారు. సౌత్ సినిమాలతో పాటు మెగాస్టార్ లో తను గమనించిన విషయాలను షేర్ చేసుకున్నారు పూజా హెగ్డే.