Ustaad Bhagat Singh Mass Glimpse: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తే మామూలుగా ఉండదు
Continues below advertisement
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే ఓ ఎమోషన్. అందులోనూ సంధ్యా 70 ఎమ్ఎమ్. అందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి. సెలబ్రేషన్స్ లో రచ్చ రచ్చ లేపుతున్నారు.
Continues below advertisement