Pawan Kalyan @ Bheemla Nayak Pre Release event: మా రాం భయ్యాకి స్పెషల్ థాంక్స్
ABP Desam
Updated at:
24 Feb 2022 10:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBheemla Nayak Pre Release Eventకు Minister KTR హాజరైనందుకు Power Star Pawan Kalyan కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమా పూర్తవ్వడానికి కష్టపడిన వారందరికి పవన్ కళ్యాణ్ థాంక్స్ చెప్పారు. పిలవగానే ఈవెంట్ కి రావడానికి రాం భయ్యా ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.