Pathan Collections : ఐదు రోజుల్లో కేజీఎఫ్ 2, బాహుబలి రికార్డులు తుడిచిపెట్టిన 'పఠాన్'
బాలీవుడ్ కు బ్యాడ్ లక్కో ఏమో కానీ దాదాపు రెండేళ్లు ఒక్కటంటే ఒక్కటీ సరైన హిట్ లేదు. బ్రహ్మాస్త్ర, లాల్ సింగా చడ్డా లాంటి భారీ హైప్ తో వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ ను కొంచెం కలెక్షన్లు వసూలు చేసినా బాలీవుడ్ కష్టాలను మాత్రం తప్పించలేకపోయాయి. కానీ ఒక్కడు ఆ కష్టాలను దూరం చేసేశాడు. బాలీవుడ్ బాద్ షా అని తనను ఎందుకు పిలుస్తారో తెలియని వాళ్లకు అర్థం అయ్యేలా చేశాడు.