Pathaan Trailer Review | Shah Rukh Khan | Deepika Padukone: బాలీవుడ్ ను బాద్ షా ఆదుకుంటాడా..?
బాలీవుడ్ అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న పఠాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు సినిమాలో కంటెంట్ ఉందా లేదా..? యాక్షన్ సీన్స్ సంగతి ఏంటి..? ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకుందా లేదా..?