Pandit SivaKumar Sharma Profile Story : జానపద వాద్య పరికరంతో సంప్రదాయ సంగీతం పలికించిన దిగ్గజం
Continues below advertisement
Famous Santoor Maestro Pandit Sivakumar Sharma... Santoor పరికరంతో సంప్రదాయ సంగీతం పలికించి తన ప్రతిభతో ఎందరినో అలరించారు. పద్మవిభూషణ్ స్థాయి దాకా ఎదిగారు. 84 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని, రాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు.
Continues below advertisement
Tags :
Pandit Sivakumar Sharma Santoor Santoor Sivakumar Sharma Santoor Pandit Sivakumar Sharma Padmavibhushan Sivakumar Sharma