Oscars Invite Jr NTR Ramcharan Keeravani: 398 మందికి సభ్యత్వ ఇన్విటేషన్లు పంపిన అకాడమీ
Continues below advertisement
తెలుగువాళ్లకు మరో గౌరవం దక్కింది. RRR స్టార్లు Jr NTR Ramcharan తో పాటు కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్ కు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానాలు పంపింది.
Continues below advertisement