Okkadu4K Re Release : ఒక్కడుతో మళ్లీ థియేటర్లలో రచ్చ చేస్తున్న మహేష్ బాబు | ABP Desam
ABP Desam
Updated at:
07 Jan 2023 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కాకముందు కథ అది. ఇరవై ఏళ్ల అయ్యింది. కొండారెడ్డి బురుజు దగ్గర ఓబుల్ రెడ్డి ని కొట్టిన ఆ ఒక్కడి గురించి ఇంకా తెలుగు సినిమా మాట్లాడుకుంటుంది. ఏ రేంజ్ లో అంటారా మీరే చూడండి.