Nikhil Siddhartha Breakup Stories | 18 Pages: సరికొత్త ప్రమోషన్స్ లో నిఖిల్ | ABP Desam
ABP Desam
Updated at:
06 Dec 2022 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 18 పేజెస్. ఈ సినిమా నుంటి టైం ఇవ్వు పిల్లా అనే రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను ట్విట్టర్ లో నిఖిల్ పోస్ట్ చేస్తూ... అందరి బ్రేకప్ స్టోరీలు చెప్పాలంటూ కోరాడు.