Nikhil Siddharth Fun With Reporter Suresh Kondeti: సురేష్ ను చూస్తేనే నిఖిల్ కు భయమేస్తోందట..!
ABP Desam
Updated at:
22 Jun 2023 09:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న తర్వాతి పాన్ ఇండియా సినిమా స్పై. జూన్ 29వ తేదీన రిలీజ్ అవబోతోంది. ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ జరిగింది. అక్కడ ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.