Nikhil Exclusive Interview | 18 Pages| పాన్ ఇండియా స్టార్ నిఖిల్.. ఖతర్నాక్ కబుర్లు | ABP Desam
నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినప్పటికీ... 18 పేజీస్ సినిమా ఎందుకు హిందీలో విడుదల చేయట్లేదు..? 18 పేజీస్ లో.. పాన్ ఇండియా కంటెంట్ లేదా..? అసలు.. 18 పేజీస్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు..? తదితర విషయాలు తెలుసుకోవడానికి ABP Desamతో నిఖిల్ ఉన్నారు. ఇంకేందుకు ఆలస్యం.. ఆయన మాటల్లోనే 18 పేజీస్ ముచ్చట్లు విందాం.