Niharika Konidela: చైతన్య జొన్నలగడ్డతో విడాకులపై తొలిసారిగా మాట్లాడిన నిహారిక
Continues below advertisement
కొన్ని నెలల క్రితం విడాకులు ( Divorce ) తీసుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ( Niharika Konidela ), చైతన్య జొన్నలగడ్డ ( Chaitanya Jonnalagadda )... అప్పటి పరిస్థితులపై తొలిసారి నేరుగా స్పందించారు.
Continues below advertisement