NBK107 Title Announcement : నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ రివీల్ | ABP Desam

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. హీరోగా బాలకృష్ణకు 107వ సినిమా ఇది. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola