NBK 108 Balakrishna Anil Ravipudi | యష్ మాస్టర్ పెట్టిన ఫొటో చూస్తే డౌట్స్ వస్తున్నాయి.!
తెల్లవారుజామునే లేచి ఎంతో నిష్ఠగా పూజా కార్యక్రమాలు చేసుకునే మన నందమూరి బాలకృష్ణ..... క్రిస్టియన్ గా మారడం ఏంటీ అనుకుంటున్నారా...? ఒక ఫొటో చూశాక వచ్చిన డౌట్ ఇది మరి.