NBK 107 Music Team In Tirupati: అట్లుంటది బాలయ్య సినిమాతో | Thaman | Ramajogayya Sastry | ABPDesam

Continues below advertisement

Tirumala Tirupati Devasthanamలో సినీ ప్రముఖులు సందడి చేశారు. Music Director Thaman, lyricist Ramjogayya Sastry, Singer Sri Krishna, Director Gopichand Malineni స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మా కాంబినేషన్ లో వచ్చిన Krack Movie Super Hit సాధించిందని.. ఆ సినిమాకు సంగీత చర్చలు తిరుపతిలోనే చేశామన్నారు. ఇప్పుడు Balakrishna, Sruthi haasan కాంబినేషన్ లో వస్తున్న NBK 107 చర్చలు ఇక్కడే చేస్తామని రామజోగయ్య చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram