Nayanthara Connect Movie Interview: ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్స్ కోసం నయనతార ఇంటర్వ్యూ
Continues below advertisement
నయనతార తర్వాతి సినిమా కనెక్ట్. 22వ తేదీన విడుదల అవబోతోంది. భర్త విఘ్నేష్ శివన్ నిర్మాత. అందుకే ఏమో ఫస్ట్ టైం ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కనకాలకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Continues below advertisement
Tags :
Nayanthara Vignesh Shivan Suma Kanakala Telugu News Promotions Suma Interview ABP Desam Interview Connect Nayanthara Interview Suma Funny