Nayanthara About Vignesh Shivan As Producer: నిర్మాత, దర్శకుడిగా విఘ్నేష్ ఎలా ఉన్నారు..? | ABP Desam
Continues below advertisement
కనెక్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమ కనకాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార... తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఉన్నప్పుడు నిర్మాతగా మారినప్పుడు ఎలా ఉంటారో చెప్పుకొచ్చారు.
Continues below advertisement