Nani Speech At Dasara Pre Release Event: ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అది పక్కా
ABP Desam
Updated at:
27 Mar 2023 08:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNani Keerthy Suresh జంటగా Srikanth Odela దర్శకత్వంలో వస్తున్న దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ఘనంగా జరిగింది. నాని సూపర్బ్ స్పీచ్ ఈ వీడియోలో చూడండి.