Nandamuri Mokshagna Latest Look: ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ లాంచ్..?
Continues below advertisement
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడు వస్తాడో, ఎవరి డైరెక్షన్ లో వస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కొన్ని పిక్స్ చూస్తే.... రీఎంట్రీకి సమయం ఆసన్నమైనట్టే అనిపిస్తోంది.
Continues below advertisement
Tags :
Nandamuri Balakrishna Nara Lokesh Telugu News Nandamuri Family ABP Desam TDP Nandamuri Mokshagna