Unstoppable With Ranbir Rashmika: వింత పొజిషన్ లో రణబీర్ డైలాగ్.. విజయ్ దేవరకొండకు రష్మిక చేత కాల్ చేయించిన బాలయ్య
Continues below advertisement
Unstoppable With Ranbir Rashmika: యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 24వ తేదీన రాబోతోంది. మరి ఈ ప్రోమోలో ఎంత ఫన్ ఉందో చూసేద్దామా..?
Continues below advertisement