Nandamuri Balakrishna Reveals Surprise: ఫ్యాన్స్ కోసం యాడ్ చేస్తున్నామన్న బాలకృష్ణ
Continues below advertisement
దసరా సందర్బంగా వచ్చి మంచి విజయం సాధించిన భగవంత్ కేసరి సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఓ స్పెషల్ పాటను సినిమాలో యాడ్ చేస్తున్నట్టు బాలకృష్ణ చెప్పారు.
Continues below advertisement