Nagavamsi Clarity On Guntur Kaaram Rumours: సంక్రాంతికి కచ్చితంగా వస్తామంటున్న నాగవంశీ
Continues below advertisement
మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా గత కొన్నాళ్లుగా చాలా టెన్షన్ పడుతూ ఉండుంటారు. ఎందుకంటే సూపర్ స్టార్ తర్వాతి సినిమా అయిన గుంటూరు కారం టీం నుంచి ఎలాంటి అప్డేటూ ఉండట్లేదు కాబట్టి. సినిమా సంక్రాంతికి రాదనే రూమర్స్ కూడా విని చాలామంది బాధపడే ఉంటారు. గుంటూరు కారం సినిమా చుట్టూ గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్స్ కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక్కసారిగా చెక్ పెట్టేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement