Nagababu Controversy: ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు వ్యాఖ్యల వివాదం ఏంటో తెలుసా..?
Continues below advertisement
రెండు రోజుల క్రితం జరిగిన ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిన్నపాటి వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాంచరణ్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. బాద్ షాలో ఎన్టీఆర్ పోలీస్ గెటప్ గురించే నాగబాబు ఇన్ డైరెక్ట్ గా అన్నారని కొందరు అంటే, జంజీర్ లో రాంచరణ్ గురించి అన్నారని మరికొందరు అంటున్నారు. ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రింట్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన వరుణ్... దాని గురించి క్లారిటీ ఇచ్చారు.
Continues below advertisement