Nagababu About Chiranjeevi| ఎంత మంది హీరోలు ఉన్నా.. మెగాస్టార్ కు ఉండే ఫ్యాన్స్ చాలా పవర్ ఫుల్ | ABP
Continues below advertisement
భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నప్పటికీ.. చిరంజీవికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన బలం అభిమానులే. ఆయన మీద ఈగ వాలినా.. అభిమానులను ఆపలేమని నాగబాబు అన్నారు.
Continues below advertisement