Naga Shaurya Krishna Vrinda Vihari: కాకినాడకు చేరిన నాగశౌర్య పాదయాత్ర
కృష్ణ వ్రింద విహారి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పాదయాత్ర చేస్తున్న నాగశౌర్య... ఇప్పుడు కాకినాడ చేరుకున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్, జగన్ పాదయాత్ర ద్వారా విజయవంతమైనట్టే తానూ అవుతానని ఆశిస్తున్నట్టు చెప్పారు.