Breaking News | Naga Shaurya Health | అస్వస్థకు గురైన హీరో నాగశౌర్య |ABP Desam
ABP Desam
Updated at:
14 Nov 2022 05:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా.. ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దీంతో నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.