Naga Chaitanya Thank You Movie Review : ఎమోషనల్ జర్నీలా థాంక్యూ..కానీ..! | ABP Desam
Continues below advertisement
అక్కినేని కుటుంబానికి ‘మనం’ సినిమా రూపంలో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్.. ఆ తరువాత అఖిల్‌తో తీసిన ‘హలో’ సినిమా కూడా తీశారు. కానీ, అది ఏవరేజ్ మూవీగా నిలిచింది. సున్నిత మైన కథాంశాలతో సినిమాలను హృద్యంగా తెరెకెక్కిస్తాడనే పేరున్న విక్రమ్.. వరుస హిట్లతో జోరు మీదున్న అక్కినేని నాగచైతన్యతో తెరకెక్కించిన తాజా ఎమోషనల్ డ్రామా నే ‘థాంక్ యూ’ . మరి ఈ సినిమా ఎలా ఉంది..ఈ రివ్యూలో చూసేయండి.
Continues below advertisement