Naa Saami Ranga First Look & Title Glimpse: గెటప్ మార్చేసిన అక్కినేని నాగార్జున
Continues below advertisement
మనకు ప్రధానంగా తెలిసిన నాగార్జున ఎవరు..? మన్మథుడు, ఫ్యామిలీ హీరో అనుకుంటాం. ఫైట్లు చేసినా సరే క్లాసీగానే ఎక్కువ అప్పీల్ ఉంది. కానీ ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఓ కొత్త ఫీల్ ఇచ్చారు. తన తర్వాతి సినిమా అప్డేట్ ద్వారా. ఆ సినిమా పేరు నా సామిరంగ. ఇందులో నాగార్జున పూర్తి మాస్ అవతార్ లో కనిపించారు.
Continues below advertisement