Muttiah Muralitharan About Sachin Tendulkar: సచిన్ పై ముత్తయ్య ప్రశంసల జల్లు
Continues below advertisement
800 ట్రైలర్ ను సచిన్ టెండుల్కర్ విడుదల చేశాడు. ఆ ఈవెంట్ కు వచ్చినందుకు సచిన్ కు కృతజ్ఞతలు చెప్తూనే ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Continues below advertisement