Mrunal Thakur Family Star Pre Release Event: తెలుగువారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన మృనాల్
ఫ్యామిలీ స్టార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అక్కడ మాట్లాడిన మృనాల్ ఠాకూర్... సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.