Mohanbabu Manchu Manoj 🔥 🔥 On Media: మీడియా ప్రతినిధులపై మంచు ఫ్యామిలీ రివర్స్
Continues below advertisement
తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంచు మనోజ్, మోహన్ బాబు పాల్గొన్నారు. ఇటీవల అన్నదమ్ముల వైరల్ వీడియోపై అడిగిన మీడియా ప్రతినిధులకు రివర్స్ లో ప్రశ్నలు అడిగారు. సమాధానాన్ని దాటవేశారు.
Continues below advertisement