Mohan Babu About Krishnam Raju | Prabhas | Kannappa Teaser Launch| కన్నప్ప ప్రభాస్ చేయాల్సిన సినిమా

Continues below advertisement

Mohan Babu About Krishnam Raju | Prabhas | Kannappa Teaser Launch| మంచి హిట్ కోసం చూస్తున్న మంచు విష్ణు.. ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో మంచు విష్ణుతోపాటు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ.. ‘కన్నప్ప’ మూవీ టీమ్ అంతా విచ్చేశారు.

mohan Babu About Krishnam Raju | Prabhas | Kannappa Teaser Launch| మంచి హిట్ కోసం చూస్తున్న మంచు విష్ణు.. ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో మంచు విష్ణుతోపాటు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ.. ‘కన్నప్ప’ మూవీ టీమ్ అంతా విచ్చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram