Mission Impossible 7 Review Telugu: స్టంట్స్ చేయాలంటే టామ్ క్రూజ్ ను కొట్టేవాడు లేడా..?
ABP Desam
Updated at:
12 Jul 2023 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్, యాక్షన్ కింగ్ టామ్ క్రూజ్ అయినా.... మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలైనా సరే.... ఇండియాలోనూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టంట్స్ కోసం ప్రాణాలైనా పణంగా పెట్టేస్తాడు.. మన టామ్ క్రూజ్. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా ఇవాళ రిలీజ్ అయింది. స్టంట్ మేకింగ్ వీడియోల నుంచే అంచనాలు పెరిగిపోయిన ఈ సినిమా ఎలా ఉంది..?