Miss Shetty Mr.Polishetty Interview With Bithiri Sathi: స్టాండప్ కామెడీ ఎంత కష్టమో తెలుసా..?
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ ఏడో తేదీన సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మహేష్, హీరో నవీన్, అభినవ్ గోమటం... బిత్తిరి సత్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సరదా ముచ్చట్లు ఈ వీడియోలో చూసేయండి.