Miss Shetty Mister Polishetty Hero Dhanush Singing: నవీన్ పోలిశెట్టి సినిమాలో ధనుష్ పాట
ABP Desam
Updated at:
28 May 2023 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా.... మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాలో ఓ పాటను పాడేందుకు నవీన్ ప్రయత్నించారు. మరి దానికి దర్శకనిర్మాతలు, సంగీత దర్శకుడు, లిరిసిస్ట్ రియాక్షన్ ఏంటి..? హతవిధీ, ఏందిది అనే పాటను ధనుష్ ఎలా పాడాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూడండి.