Mishan Impossible Trailer Launch: మహేశ్ బాబు చేతులమీదుగా ట్రైలర్ | Taapsee | Swaroop RSJ | ABPDesam
ABP Desam
Updated at:
16 Mar 2022 09:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAgent Sai Srinivas Athreya సినిమా తర్వాత Swaroop RSJ డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ సినిమా Mishan Impossible. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో Taapsee Pannuతో పాటు ముగ్గురు బాలలు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను Super Star Mahesh Babu Launch చేశారు.